ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ (ఇంగ్లీష్ & తెలుగు మీడియం)
పూర్తి సిలబస్‌ను పద్ధతిగా ప్రాక్టీస్ చేస్తూ, సరైన టెస్ట్ షెడ్యూల్ ద్వారా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కోసం మెరుగైన సన్నద్ధత సాధించండి.
⸻
ముఖ్యాంశాలు:
* మొత్తం టెస్టులు: 26
* 22 సెక్షనల్ టెస్టులు
* 4 గ్రాండ్ టెస్టులు (2 ఫుల్ లెంగ్త్ సెట్లు)
* టెస్ట్ అందుబాటు:
* ప్రతి టెస్ట్ నిర్ణయించిన రోజున ఉదయం 10:00 గంటలకు అప్లోడ్ చేయబడుతుంది
* అప్లోడ్ అయిన తర్వాత, ప్రతి టెస్ట్‌ను ఎన్నిసార్లైనా అటెంప్ట్ చేయవచ్చు
* రివిజన్ సౌకర్యం:
* అన్ని టెస్టుల ప్రశ్నలు, వివరణలు మీకు అందుబాటులో ఉంటాయి
* ఇవి మెయిన్స్ పరీక్ష వరకు ఎప్పుడైనా చూసుకుని రివిజన్ చేసుకోవచ్చు
* మార్కులు & విశ్లేషణ:
* ప్రతి అటెంప్ట్‌కు మార్కులు ఇవ్వబడతాయి
* మీ తప్పులు అర్థం చేసుకోవడానికి డీటైల్ ఆన్సర్ కీ & ఎక్స్‌ప్లనేషన్ అందిస్తాం
⸻
టెస్ట్ సమయం:
* సెక్షనల్ టెస్టులు: 75 ని.
* గ్రాండ్ టెస్టులు: ప్రతి పేపర్‌కు 150 ని.
⸻
ఎలా ఉపయోగించుకోవాలి:
* ప్రతి టెస్ట్ తర్వాత, మీ తప్పులను ఎక్స్‌ప్లనేషన్‌తో కలిసి విశ్లేషించండి
* మళ్లీ అటెంప్ట్ చేస్తూ మీ ప్రగతిని స్టెప్ బై స్టెప్‌గా మెరుగుపరుచుకోండి
* గ్రాండ్ టెస్టుల ద్వారా రియల్ ఎగ్జామ్ ఫీల్ తెచ్చుకుని, టైమ్ మేనేజ్‌మెంట్‌పై పట్టు పెంచుకోండి.
APPSC Group 2 Mains Test Series (English & Telugu Medium)
Prepare for the APPSC Group 2 Mains with a structured approach by systematically practicing the complete syllabus through a well-planned test schedule.
⸻
Key Highlights:
* Total Tests: 26
* 22 Sectional Tests
* 4 Grand Tests (2 Full-Length Sets)
* Test Availability:
* Tests will be uploaded at 10:00 AM on the scheduled date
* Each test can be attempted multiple times
* Revision Support:
* All questions and detailed explanations will remain accessible
* Available until the APPSC Group 2 Mains Examination
* Marks & Analysis:
* Marks will be awarded for every attempt
* Detailed answer keys & explanations to help you improve
⸻
Test Duration:
* Sectional Tests: 75 mins
* Grand Tests: 150 mins (per paper)
⸻
How to Use This Test Series:
* Focus on learning from mistakes using explanations
* Track your progress through multiple attempts
* Build a real exam feel with full-length Grand Tests and improve time management.






\

